ఈద్ సమయంలో అల్ అరీం పార్క్ కు 12,676 మంది సందర్శన

- September 19, 2016 , by Maagulf
ఈద్ సమయంలో అల్ అరీం పార్క్ కు 12,676 మంది సందర్శన

మనామా : అల్ అరీం మృగజీవన ఉద్యానవనంకు మరియు రిజర్వు ప్రాంతానికి  ఈద్ అల్ అధా సెలవుల సమయంలో 12,676 మంది సందర్శించారు. వీరిలో 5,593 మంది బహ్రెయినీయులు మరియు అరబ్బులు ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పార్కుకు హాజరయ్యారు. ఈ పార్క్ లో జంతుజాలం ​​వృక్షజాలం మరియు వివిధ జాతులు నేరుగా చూడటంతో పాటు కుటుంబాలతో ఈ పార్కులో హాయిగా గడిపేందుకు ఢోధపడుతుంది. అలాగే  పిల్లలు ఆదుకొనేందుకు అనుకూలంగా పలు వినోద క్రీడలకు అనుకూలంగా ఈ వైల్డ్ లైఫ్ పార్క్ రూపొందించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com