పెరిగిన బంగారం ధర
- September 19, 2016
బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం రూ.110 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,150కి చేరుకుంది. వెండి కూడా రూ.45 వేల మార్కును దాటి రూ.525 పెరగింది. దీంతో కేజీ వెండి ధర రూ.45,500కి చేరుకుంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









