ఖతర్ లో ' దసరా' మరియు 'బతుకమ్మ' సంబరాలు 2016
- September 19, 2016

ఖతర్ లోని తెలంగాణా మరియు తెలుగు ప్రజలందరికి నమస్కారములు, ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలతో ముందుకు సాగిపోతూ, మన తెలంగాణ ప్రజా సమితి -ఖతర్ ఈ సారి దసరా మరియు బతుకమ్మ సంబరాలతో మీ ముందుకు వస్తుంది.
'తెలంగాణ ప్రజా సమితి -కతర్' ఆధ్వర్యములో 'అక్టోబర్ 14, 2016 శుక్రవారము రోజున'
'అశోక హాలు - ఐ సి సి - ఖతర్ ' లో జరుపుకోబోతున్న 'దసరా మరియు బతుకమ్మ ' సంబరాలకి అందరూ వచ్చి జయప్రదము చెయ్యగలరని ఆశిస్తున్నాము.
సమయము: సాయంత్రం 4 నుండి 9 గంటల వరకు
కార్యక్రమ వివరములు:
1) బతుకమ్మ, దసరా సంబరాలు.
2) సాంస్కృతిక కార్యక్రమములు :
• పాటలు , నృత్యాలు, ఫామిలీస్ మరియు పిల్లల ఆటల
• ప్యాషన్ షో, సింగల్ లేదా గౄప్ టాల్లెంట్ షో
3) లక్కీ డ్రా
4) బహుమతి ప్రధానం
5) విందు బోజనము.
పైన పేర్కొన్న సాంస్కృతిక కార్యక్రమములొ పాల్గొనడనికి క్రింద తెలిపిన నంబర్స్ కి ఫొను చెసి లేదా ఈమెల్ ద్వారా నమొదు చెసుకొగలరు.
శోభన్ బందారపు 33146980; సత్య అనుమళ్ల : 55987079; శ్రీనివాస్ అల్లే : 66844553
ఎంట్రీ పాస్ మరియు ఇతర వివరములకి సంప్రదిన్చావలిసిన ఫోన్ నంబర్స్:
శ్రీనివాస్ కొత్తపల్లి 66598276; అశోక్ గంగుల: 33542028; భూమేశ్వర్ పడాల: 55920494; భానుప్రకాష్: 55897986; అశోక్ మండల : 70489006; రవి గుగ్గిళ్ల : 77943977; రాంరెడ్డి కర్నె: 30136037; రాజేశ్వర్ రావు: 70680108; శ్రీధర్ అబ్బగౌని : 66902015; సందీప్ బొడ్ల: 66034324; అంజన్న: 55991510; రమేష్ పిట్ల: 70691202
ధన్యవాదములతో,
తెలంగాణ ప్రజా సమితి - ఖతర్
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







