ఇంద్రగంటి చైతూ కాంబినేషన్‌ కొత్త చిత్రం...

- September 20, 2016 , by Maagulf
ఇంద్రగంటి చైతూ కాంబినేషన్‌  కొత్త చిత్రం...

నాగచైతన్య త్వరలో కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయను న్నాడు. దీన్ని నాగార్జునే నిర్మించనున్నా డన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు మరో చిత్రం చేసేందుకు సిద్ధమ వుతున్నాడు. 'జెంటిల్‌మన్‌' దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌ ఈ కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. ఇంకా కథానాయిక ఎవరన్నది స్పష్టత రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యవి 'ప్రేమమ్‌', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో 'ప్రేమమ్‌' వచ్చే నెల ఏడున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు కొత్తగా రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com