కొడైకెనాల్లో 'బెలూన్' మూడో షెడ్యూల్..
- September 20, 2016
'జర్నీ' ఫేమ్ జై, అంజలి కాంబినేషన్లో ఇప్పుడు 'బెలూన్' అనే చిత్రం నిర్మాణం అవుతోంది. 70ఎం.ఎం ఫిలింస్ పతాకంపై టి.ఎన్ అరుణ్ బాలాజీ, కందసామి నందకుమార్ నిర్మిస్తున్నారు. 'బెలూన్' ఫేమ్ ఎస్.శినీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగినీడు ప్రతినాయకుడుగా చేస్తున్నాడు. యువన్ శంకర్‌రాజా బాణీలు సమకూర్చారు. దర్శకుడు ఎస్.శినీష్ మాట్లాడుతూ '' ఈనెల 25 నుండి కొడైకెనాల్లో మూడో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్లో ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో 80 శాతం చిత్రం పూర్తవుతుంది. రెండో షెడ్యూల్లో 50 లక్షల వ్యయంతో చెన్నైలో నిర్మించిన సెట్లో తీసిన సీన్స్ చిత్రానికి హైలైట్ అవుతాయి'' అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.శరవణన్, సంగీతం: యువన్ శంకర్‌రాజా.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









