'పార్చ్ డ్' ఆడియో ఆల్బమ్
- September 21, 2016
అజయ్‌దేవ్‌గన్ నిర్మాణ సంస్థలో రాధికాఆప్టే, సర్వీన్ చావ్లా, తనిష్ఠ చటర్జీ కీలక పాత్రల్లో 'పార్చ్ డ్' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. పురుషులు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ సినిమాలో చూపించినట్టు బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గన్ ఇప్పటికే తెలియజేశారు. గుజరాత్ లోని సామాన్య కుటుంబాలకు చెందిన నలుగురు మహిళలు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోని విడుదల చేశారు. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉండగా, నీతి మోహన్, హర్షదీప్ కౌర్, కల్పన పటౌరీ, అలంజీర్ ఖాన్, స్వనంద్ కిర్కిరే నిచానీ, హితేష్ సోనిక్ మరియు గజి ఖాన్ బర్ణ సాంగ్స్ ఆలపించారు.హితేష్ సోనిక్ పార్చేడ్ చిత్రానికి సంగీతం అందించగా స్వనంద్ కిరికిరే లిరిక్స్ రాసాడు. మరి తాజాగా విడుదైలన ఆ పాటలను మీరు విని ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









