నాని మజ్నుశాటిలైట్ రైట్స్ 4 కోట్లు..!
- September 21, 2016
నాని మరో హిట్ రెడీ అవుతున్నాడు.. వరస హిట్స్ తో జోరు మీదున్న నాని తాజా సినిమా మజ్ను కి మంచి డిమాండ్ ఉంది. విరంచి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమాన్యుయేల్, ప్రియా శ్రీ హీరోయిన్లుగా నటించారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందు రానున్న సినిమాకి శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమాను 4 కోట్లకు తీసుకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో స్టార్ హీరో సినిమాకు కూడా లేనంత ఫాలోయింగ్ నాని సినిమా కి ఉంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







