సంచలనానికి ముస్తాబవుతున్న కోడి రామకృష్ణ విజువల్ వండర్ నాగభరణం
- September 21, 2016
అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో అద్భుత చిత్రం నాగభరణం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్‌గాడా, సొహైల్ అన్సారీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన 48 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రావడం విశేషం.కాగా ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులను సురక్ష్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగులో తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయం.ఈగ, బహుబలి చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తున్నారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా వుంది అని తెలిపారు. దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ జన్మలో తాను కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతల్ని మరు జన్మలో ఓ యువతి ఏ విధంగా తిరిగి సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధమేమిటి? అనేది చిత్ర ఇతివృత్తం. మకుట సంస్థ సమకూర్చిన గ్రాఫిక్స్ హంగులు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తాయి. పతాక ఘట్టాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను పునఃసృష్టించాం. ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది అని తెలిపారు. రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, ముకుల్‌దేవ్, రవికాలే, అమిత్, రాజేష్ వివేక్, సాధు కోకిల, రంగాయన రఘు ఇతర పాత్రల్లో నటిస్తున్న సంచలనానికి ముస్తాబవుతున్న కోడి రామకృష్ణ విజువల్ వండర్ నాగభరణం
అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో అద్భుత చిత్రం నాగభరణం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్‌గాడా, సొహైల్ అన్సారీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన 48 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రావడం విశేషం.కాగా ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులను సురక్ష్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగులో తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయం.ఈగ, బహుబలి చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తున్నారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా వుంది అని తెలిపారు. దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ జన్మలో తాను కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతల్ని మరు జన్మలో ఓ యువతి ఏ విధంగా తిరిగి సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధమేమిటి? అనేది చిత్ర ఇతివృత్తం. మకుట సంస్థ సమకూర్చిన గ్రాఫిక్స్ హంగులు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తాయి. పతాక ఘట్టాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను పునఃసృష్టించాం. ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది అని తెలిపారు. రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, ముకుల్‌దేవ్, రవికాలే, అమిత్, రాజేష్ వివేక్, సాధు కోకిల, రంగాయన రఘు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేణు, సంగీతం: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేణు, సంగీతం: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







