తాటిపండు హల్వా
- September 21, 2016
కావలసిన పదార్థాలు: తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు, కార్న్ ఫ్లోర్- 1/2 కప్పు, నీళ్ళు- 1/2 కప్పు, పంచదార- 1/2 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్- 1/4 కప్పు, నెయ్యి- 1 టేబుల్ స్పూను, ఉప్పు- చిటికెడు.
తయారీ విధానం: కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి. తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







