బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి
- September 22, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు పసిడి ధర పెరిగి.. రెండు వారాల గరిష్ఠానికి చేరగా.. వెండి ఒక్కరోజే రూ. 600 పెరిగి రూ.46వేల పైకి చేరింది.దేశీయ మార్కెట్లో గురువారం బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 31,550గా ఉంది. మరోవైపు ఒక్కరోజే రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,800కు చేరింది. నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ఈ లోహాల ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







