మహిళ హత్యకేసుని ఛేదించిన పోలీసులు
- September 23, 2016
దుబాయ్: దుబాయ్ పోలీసులు, తల లేకుండా మొండెం మాత్రమే ఉన్న మహిళ మృతదేహానికి చెందిన కేసులో పురోగతిని సాధించారు. మృతురాల్ని ఫిలిప్పీన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. అల్ వక్రాలోని యూనివర్సిటీ రోడ్‌లో గడచిన మే నెలలో తలలేని మహిళ మృత దేహం లభ్యమయ్యింది. మనోర్‌మీతా సల్వారో దాదిగా మృతురాల్ని గుర్తించిన పోలీసులు, ఆమె మెయిడ్‌గా పనిచేసినట్లు తేల్చారు. చనిపోవడానికి ఏడు రోజుల ముందు ఆమె స్పాన్సర్ నుంచి తప్పించుకున్నట్లు తేలింది. హంతకుడ్ని మృతురాలి బంధువు గ్లిన్ అంబ్రోగా పోలీసులు తేల్చారు. 10,000 దిర్హామ్‌లు దోచుకుని ఆమెను హత్య చేసిన నిందితుడు, ఆమె తలను, కాళ్ళను చేతుల్ని నరికేశాడు. నరికివేసిన భాగాల్ని అద్దె కారులో తీసుకెళ్ళి పారవేశాడు. బచ్చర్‌గా హంతకుడు పనిచేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







