దుబాయ్: దుబాయ్‌లో 'ట్రాఫికింగ్': ముగ్గురి అరెస్ట్
- September 23, 2016
ఓ మహిళతో కలిసి మొత్తం ముగ్గురు వ్యక్తులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టయ్యారు. ఇద్దరు మైనర్ బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో వీరిని అరెస్టు చేశారు. ఇండియాకి చెందిన ఓ బిజినెస్ మేన్, అలాగే బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి, అలాగే బంగ్లాదేశ్‌కి చెందిన మహిళ కలిసి బంగ్లాదేశ్‌కే చెందిన ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయిస్తున్నారు. బాధిత బాలికలు ఇద్దరూ 18 ఏళ్ళలో లోపువారే. నైఫ్‌లోని ప్రీజ్ అల్ మురార్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ముందుగా పోలీసులు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత పోలీసులు వ్యూహాత్మకంగా వారిని దుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 20వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







