లగార్డియా విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు
- September 23, 2016
న్యూయార్క్ నగరంలోని లగార్డియా విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో గుర్తుతెలియని వాహనం కలకలం సృష్టించింది. దాంతో అధికారులు విమానాశ్రయంలోని బి టెర్మినల్‌ను ఖాళీ చేయించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం న్యూయార్క్ పరిధిలోని మనహటన్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







