పతకాల పట్టికలో భారత్‌కు రెండో స్థానం
- September 23, 2016
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్‌లో చివరి రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మెన్స్ ట్రాప్‌లో లక్ష్మయ్య, కిస్మత్, మానవాదిత్య కాంస్య పతకం గెలిచారు. ఈ విభాగంలో ఇటలీ స్వర్ణం గెలవగా, ఆస్ట్రేలియా రజతం సాధించింది.
మొత్తం 24 పతకాలతో(స్వర్ణం-9, రజతం-5, కాంస్యం-10) భారత్ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 25 పతకాలతో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 18 దేశాలు ఈ పోటీలో పతకాలు గెలిచాయి.ప్రముఖ షూటర్లు జీతూరాయ్, సంజీవ్ రాజ్‌పుత్, మైరాజ్ అహ్మద్ ఖాన్ అక్టోబరులో జరగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







