'గురు' షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు...
- September 24, 2016
హీరో వెంకటేష్ ప్రస్తుతం హిందీ చిత్రం 'సాలా ఖదూస్' చిత్రాన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా కోసం బాడీని పెంచాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో సినిమాను ఎలాగైనా డిసెంబర్లో విడుదల చేయాలని షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఒరిజినల్ వర్షెన్‌లో నటించిన హీరోయిన రితికాసింగ్ ఇందులో కూడా అదే పాత్రను పోషిస్తుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







