తెలుగులో సినిమా చేస్తానంటున్న కార్తీ..
- September 25, 2016
తమిళ హీరోలు తెలుగులో మంచి గుర్తింపు కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అయ్యారు. అందులో హీరో కార్తీ కూడా ఒకరు. ఆయన సినిమాలో తెలుగులో రిలీజై విజయం సాధించడంతో తెలుగులోనే ఒక డైరెక్ట్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. నాగార్జునతో కలిసి 'ఊపిరి' చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని.. త్వరలోనే స్ట్రయిట్‌గా తెలుగులో సినిమా చేస్తున్నట్లు కార్తీ తెలిపాడు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై', గోకుల్ డైరెక్షన్లో 'కాష్మోరా' చిత్రాలు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







