'సింగం3' మూవీ షూటింగ్ తలకోనలో..
- September 27, 2016
డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని ప్రకటించడంతో 'సింగం3' మూవీ షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. దీనికి సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్‌ని గుంటూరు జిల్లాలోని తలకోన అడవుల్లో షూట్ చేస్తున్నారు. ఇందులో సూర్య- అనూప్ ఠాకూర్‌సింగ్‌ల మధ్య హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్ హరి. సన్నివేశాలు బాగా రావడంతో యూనిట్ ఖుఫీగా ఫీలైంది. సింగం సిరీస్‌లో రెండు హిట్ కావడంతో థర్డ్ పార్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి.'సింగం-3'ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేలా స్కెచ్ వేస్తున్నాడు ప్రొడ్యూసర్. ఇందులో సూర్యతో అనుష్క,శృతిహాసన్‌లు రొమాన్స్ చేయనున్నారు. గత సిరీస్‌లతో పోల్చితే సింగం3 షూటింగ్ ఒక వంతు ఏపీలో చేశారు.సూర్య సినిమాలకు తమిళం తోపాటు తెలుగులోనూ మాంచి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో విశాఖ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో చిత్రీకరణ చేయడం వెనుక ప్రధాన కారణంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







