"పిచ్చిగా నచ్చావు" సినిమాతో పరిచయమవుతున్న చేతనా ఉత్తేజ్
- September 27, 2016
చిత్రం,బద్రి,ప్రియమైన నీకు,భద్రాచలం ఇలా 14 ఫిలిమ్స్ లో బాల నటిగా నటించి అందరి మల్లనలు పొందిన రైటర్ మరియు సీనియర్ నటుడు ఉత్తేజ్ కుమార్తె కుమారి చేతనా ఉత్తేజ్ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి "పిచ్చిగా నచ్చవు" సినిమా తో హీరోయిన్ గా వస్తుంది... 12 ఏళ్ళు గా క్లాసికల్ మరియు వెస్టర్న డాన్సర్ గా ఎన్నో పెరఫార్మన్సెస్ కూడా ఇచ్చింది.ఇటీవలే ఈ సినిమా 1st లుక్ ని హీరో నాని విడుదల చేయగా ,చేతనా ఉత్తేజ్ 1st లుక్ పోస్టర్స్ ని మాత్రం హీరో శర్వానంద్ లాంచ్ చేసి చేతనా ని అభినందించారు.చేతనా ఉత్తేజ్ ఈ సినిమా చేస్తుండగానే తమిళ్ లో 2 సినిమాలు,తెలుగు లో 1 సినిమా కి సైన్ చేసింది. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లుగా అందరి అభిమానాలు,మన్నలను పొందిన తన తండ్రి ఉత్తేజ్ ని స్ఫూర్తి గా తీసుకోని తెలుగు ప్రేక్షకుల మన్నలను కోరుకుంటోంది చేతనా ఉత్తేజ్ .
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









