'నందిని నర్సింగ్‌హోమ్‌' చిత్రం ఆడియో విడుదల..

- September 27, 2016 , by Maagulf
'నందిని నర్సింగ్‌హోమ్‌' చిత్రం ఆడియో విడుదల..

నవీన్‌విజయ్‌ కృష్ణ హీరోగా నటించిన 'నందిని నర్సింగ్‌హోమ్‌' చిత్రం ఆడియో విడుదల జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబ సభ్యులు, హీరోయిన్లు నిత్య, శ్రావ్య పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com