తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు లోగో డిజైన్ చేయండి.. బహుమతి పొందండి..

- September 27, 2016 , by Maagulf
తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు లోగో డిజైన్ చేయండి.. బహుమతి పొందండి..

తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు లోగో డిజైన నమూనాను తయారు చేసినవారికి తగిన బహుమతి ఇస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. వచ్చే నెల 5వ తేదీలోపు ఎవరైనా తాము తయారు చేసిన లోగో నమూనాను ఈ మెయిల్‌ ద్వారా లేదా నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించాలని తెలిపారు. [email protected] వెబ్‌సైట్‌ ద్వారా లేదా 7702003518, 7702003505కు ఫోనచేసి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com