మరోసారి శ్రీనగర్ లో కాల్పులు
- September 28, 2016
పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్ పూంఛ్ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. సాజియాన్ ప్రాంతంలో భారత ఔట్‌పోస్ట్‌లను టార్గెట్ చేస్తూ ఈ కాల్పులకు దిగింది. అటు భారత బలగాలు కూడా కాల్పులకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సును భారత్ రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పాక్ కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదులను భారత్‌లోకి అక్రమంగా చొరబడేలా చేసేందుకే పాక్ ఈ కాల్పులకు దిగిందని సైనికవర్గాల ద్వారా తెలిసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







