బాంగ్లాదేశ్ కార్మికులు రాయబార కార్యాలయం ఎదుట బైఠాయింపు... నిరసన
- September 29, 2016
కువైట్: కల్దియా లోని బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద బుధవారం 100 బాంగ్లాదేశ్ కార్మికులతో బైఠాయింపు నిరసన ప్రదర్శన జరిపేరు. వీరంతా కువైట్ సూపర్ మార్కెట్లు మరియు వివిధ దుకాణాలని రక్షించే ఒక కువైట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ కార్మికులు ఆయా సంస్థలలో గత 11 నెలల క్రితం చేరారు ఆ నాటి నుండి సంస్థ వీరికి నివాస అనుమతులు కల్పించడంలో విఫలమైన నేపథ్యంలో తమ అసహనాన్ని తెలిపారు.
ఈ కాలంలో వారికి ఏ రకమైన గృహావసతిని , గత రెండు నెలల నుంచి చెల్లించలేదని . "మేము ఈ సంస్థ లో దాదాపు ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నామని . వారు వీసాలు మరియు మంచి వసతి అందించగలమని చెప్పారు , కాని ఏమి జరగలేదని 24 ఏళ్ల మహమ్మద్ జస్సెమ్ చెప్పారు. మేము జీవించడానికి ఏ ప్రదేశం మాకు లేదు. మాకు తగినంత డబ్బు సైతం లేదు. పోలీసు మా రెసిడెన్సీ స్థితిని తనిఖీ చేస్తే, మేము జైలులో ఉండటం ఖాయం అని అన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







