నాసా తో ఉప్పందం కుదుర్చుకున్న చైనా
- September 29, 2016
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఒకటి. కానీ ఇక్కడి విమాన ప్రయాణికులు మాత్రం ఒక్కోసారి ఆలస్యంగావస్తున్న విమానాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 50 బిలియన్ల యువాన్లు(7.49 మిలియన్ డాలర్ల)ప్రాజెక్టును రూపొందించి నాసాతో ఒప్పందం చేసుకుందని దేశానికి చెందిన వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ మేరకు చైనా విమానరంగ విస్తరణ విభాగం (సీఏఈ)తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విమానాశ్రయాల అభివృద్ధితో పాటు, విమానాల రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పరిశోధన చేసి సమస్యకు పరిష్కారం చూపనున్నట్టు నాసా నిర్వాహకుడు చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







