వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో ఈ-పాస్ పోర్టులు
- September 29, 2016
దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేయబోయే పాస్ పోర్టుల్లో చిప్స్ పొందుపరుస్తామన్నారు. పాస్ పోర్టుల జారీకి పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగిరం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.నర్సులు, ఇంటిపనిమనుషులుగా విదేశీ రిక్రూట్ మెంట్ విధానంలో ఆంక్షలు విధిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







