షార్జాలో హిజ్రీ కొత్త ఏడాది సెలవు కోసం ఈ - పార్కింగ్
- September 30, 2016
షార్జా మున్సిపాలిటీ రానున్నఆదివారం రోజున హిజ్రీ కొత్త ఏడాది సెలవు, సందర్భంగా ఎమిరేట్ అంతటా ఉచిత ప్రీ పెయిడ్ పార్కింగ్ ను ప్రకటించింది.షార్జా మున్సిపాలిటీ పబ్లిక్ పార్కింగ్ శాఖ డైరెక్టర్ అట్టిఫ్ అల్ జరూని మాట్లాడుతూ హిజ్రీ నూతన సంవత్సర వేడుకల గుర్తుగా ఉచిత పార్కింగ్ ఉంటుందని చెప్పారు. పార్కింగ్ ఛార్జీలు అక్టోబర్ 3 వ తేదీన సోమవార) నుంచ ప్రారంభమవుతుంది.దుబాయ్ లో సైతం ఉచిత పార్కింగ్ హిజ్రీ న్యూ ఇయర్ సెలవు కోసం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ షార్జ లోని నివాసితులు కోసం ఒక రోజు సంతోషంగా గడిపేందుకు సౌకర్యంగా సెలవు నిర్ధారించడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







