'మిస్టర్' కి గాయాలు
- September 30, 2016
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. యూనిట్ సభ్యులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి ఈ హీరోని తీసుకువెళ్లారు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు, పెద్దగా ప్రమాదంలేదని, మూడువారాల రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సలహా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ నిలిపివేసినట్టు టాక్.
శ్రీనువైట్ల డైరెక్షన్‌లో వరుణ్ తేజ్- లావణ్యత్రిపాఠి-హేబాపాటిల్ కాంబినేషన్‌లో 'మిస్టర్' మూవీ ఊటీలో చిత్రీకరణ జరుగుతోంది. కొన్నిరోజులుగా షూట్ అక్కడే జరుగుతోంది. ఐతే, యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న టైంలో కాలుజారి వరుణ్ గాయపడినట్టు ఇన్‌సైడ్ టాక్. ఈ ఫిల్మ్ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఐతే, గాయాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరంలేదని హీరో అన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







