దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
- September 30, 2016
బెజవాడ దుర్గమ్మ సన్నిధి దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. గతానికి భిన్నంగా 11రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం స్నపనాభిషేకం అనంతరం తొమ్మిది గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్ల ద్వారా సాధారణ భక్తులను అనుమతిస్తారు. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన వారిని దుర్గా ఘాట్ ఎదురుగా ఉన్న క్యూలైన్లలోకి పంపిస్తారు. రూ.300టిక్కెట్ కొన్నవారి కోసం ఓంకారం టర్నింగ్ నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. వీఐపీలకు రూ.500 టికెట్ ఖరారు చేశారు. వారిని పున్నమి ఘాట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి తీసుకొస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







