తెలంగాణ లో నేటి అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలుబంద్‌

- September 30, 2016 , by Maagulf
తెలంగాణ లో నేటి అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలుబంద్‌

తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పాత బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఆస్పత్రులు డిమాండ్‌ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com