హత్యాయత్నం కేసులో 6 నెలల జైలు శిక్ష
- September 30, 2016
మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఓ హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షను సమర్థించింది. 22 ఏళ్ళ నిందితుడు, తన రూమ్మేట్ని 15 సెంటీమీటర్ల పొడవైన కత్తితో పొడిచాడు. విచారణ సందర్భంగా, చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. రూమ్‌కి వెళ్ళి చూసినప్పుడు, తన ప్లేస్‌లో బాధితుడు నిద్రించడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాననీ, ఈ క్రమంలోనే దాడి జరిగిందని నిందితుడు చెప్పాడు. ఈ కేసులో బాధితుడ్ని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స అనంతరం బాధితుడు కోలుకున్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









