ప్రియదర్శిని అకాడమీ ఇస్రోకు 'గ్లోబల్ అవార్డు' ప్రకటించింది...
- September 30, 2016
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ముంబైకి చెందిన ప్రియదర్శిని అకాడమీ 'గ్లోబల్ అవార్డు'ను ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాలలో వరుస విజయాలు, ఏడాదికి ఐదారు ప్రయోగాలు, అత్యంత అధునాతనమైన సాంకేతికతను అందిస్తున్న కారణంగా ఇస్రోకు ఈ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
గ్లోబల్ అవార్డు సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఏ మషిల్కర్, ప్రియదర్శిని అకాడమీ చైర్మన్ నిరంజన్ హీరానందిని, అకాడమీ ఎమిరిటస్ నానిక్ రూపాని నుంచి అవార్డును అందుకున్నట్టుగా ఇస్రో ప్రకటించింది.1961లో ప్రారంభమైన ఇస్రో ప్రస్థానం నేడు సొంతంగా ఉపగ్రహాలు, రాకెట్లు తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి చేరింది
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







