'కోడి'ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్
- October 01, 2016
తమిళ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం 'రైల్' నిరాశ పరిచింది. దీంతో ఆయన వెంటనే మరో సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళంలో ఆర్.ఎస్ దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన తమిళ చిత్రం 'కోడి'ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో త్రిష, అనుపమ పరమేశ్శరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబర్ రెండో వారంలో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







