పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ కమ్మగా కాపు కాసే శక్తి : వర్మ
- October 02, 2016
ఎప్పుడూ ఏదో రకమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా పవన్‌కల్యాణ్‌ను టార్గెట్ చేశాడు. ''నాకు తెలుసు.. పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ కమ్మగా కాపు కాసే శక్తి'' అంటూ ఆయన చేసిన ట్వీట్ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇలా అన్నారో తెలీదు కానీ కమ్మగా అంటే కులం కాదు.. తియ్యగా అన్న అర్థంలో ఈ పదం వాడానంటూ ఆయన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









