నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ' నేత్ర'
- October 02, 2016
గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం... నేత్ర 'మై స్వీట్హార్ట్' అనేది ఉపశీర్షిక. రామ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశాఖపట్నం, అరకు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెడ్డెం యాదకుమార్ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌లో ఆడియో విడుదల చేసి.. నవంబర్‌లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







