పాక్ లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
- October 02, 2016
గత నెలలో మర్దాన్ జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ప్రమేయమున్నట్టు భావిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 2న జిల్లా కోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించిన దళాలు తాాజాగా నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. మదాన్ దాడిలో తమ ప్రమేయం ఉన్నట్టు వారు అంగీకరించారని ప్రధాని కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలను నవాజ్ షరీఫ్ అభినందించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







