విడుదలైన స్వచ్ఛ్భారత్ స్మారక స్టాంపులు
- October 02, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రారంభించి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం స్మారక స్టాంపులను విడుదల చేసింది. 10 నుంచి 14 వయసు ఉన్న చిన్నారులు కొంత మంది ఈ స్మారక స్టాంపులను డిజైన్ చేయడం విశేషం.. స్వచ్ఛ్భారత్ మిషన్, తపాలా శాఖ జాతీయవ్యాప్తంగా పోస్టల్ స్టాంపులకు సంబంధించిన డిజైన్లు పంపించమని పోటీను నిర్వహించింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ డిజైన్లను పంపించినట్లు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









