'ఇజం' లో నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త లుక్‌తో
- October 02, 2016
పూ రి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇజం'. నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడు. అదితి ఆర్య కథానాయిక. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 5న ఈచిత్ర గీతాల్ని విడుదల చేయనున్నారు. ''కల్యాణ్‌రామ్ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారు. సిక్స్‌ప్యాక్‌తో విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఓ సామాజిక అంశం నేపథ్యంలో సాగే చిత్రమిద''ని చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







