పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు...
- October 02, 2016
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపు పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ పబ్లిక్ పార్క్ ద్వారా 46 రాష్ట్ర్రీయ రైఫిల్స్ క్యాంప్ లోకి చొరబడేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. భారత జవాన్లకు, వారికి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా మరొకరు గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. టెర్రరిస్టు లు జీలం నది ద్వారా దొంగచాటుగా ఈ జిల్లాలోకి చొరబడినట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ జిల్లాలోని పల్లన్ వాలా సెక్టార్ లో పాక్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి పేలుళ్లకు దిగారు. శనివారం కూడా వారు భారత సైనిక పోస్టులు, జనావాస ప్రాంతాల్లో మోర్టార్ బాంబులు, గ్రెనేడ్లతో పేలుళ్లకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







