బహ్రెయిన్ ఆన్‌లైన్ జాబ్ లిస్టింగ్స్‌లో కొత్త ఉత్సాహం
- October 03, 2016
మనామా: బహ్రెయిన్‌లో ఆన్‌లైన్ జాబ్ లిస్టింగ్స్ ఆగస్ట్‌లో 14 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు ఓ స్టడీ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో, బహ్రెయిన్‌తోపాటు ఒమన్ మాత్రమే ఆగస్ట్‌లో ఉద్యోగావకాశాల పరంగా టాప్ పొజిషన్‌లో ఉన్నాయని మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ (ఎంఇఐ) వెల్లడించింది. ఆన్‌లైన్ జాబ్ పోస్టింగ్స్ యాక్టివిటీస్‌పై నెలవారీ సమీక్షలు చేస్తుంది మాన్‌స్టర్ డాట్ కామ్. తద్వారా ఓ నివేదికను వెల్లడిస్తుంటుంది. జులైలో 11 శాతం నమోదు చేసిన బహ్రెయిన్, ఆగస్ట్‌లో 3 పాయింట్లు పెరిగి, 14 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సౌదీ అరేబియా 2 శాతం తగ్గుదల నమోదు చేసింది. అయితే ఇది వార్షికంగా చూసుకున్నప్పుడు తగ్గుదల మాత్రమే. నెలవారీ విషయంలో కాస్త పెరుగుదల నమోదు చేసింది. యూఏఈలో ఇ-రిక్రూట్‌మెంట్ యాక్టివిటీ 24 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







