వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన టీం ఇండియా
- October 03, 2016
న్యూజిలాండ్ జట్టుపై సెకండ్ టెస్ట్‌లో 178 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీం ఇండియా వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. కివీస్ జట్లుపై రెండో టెస్టులో మరో రోజు ఆట మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలిచింది. అంతే కాదు దీంతో పాటుగా టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నపాకిస్థాన్‌ను టీం ఇండియా కిందకు నెట్టేసింది. న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత పాకిస్థాన్ మొదటిసారిగా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే టీం ఇండియా గనుక న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసినా, గెలిచినా ఇక అగ్ర స్థానానికి తిరిగి చేరుకోవడం పాక్‌కు కష్టమే.
2017 మార్చి వరకూ టీం ఇండియాకు టెస్టులు వరుసగా ఉన్నాయి. దీంతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







