'త్యాగాల వీణ' పాటలు విడుదల చేసిన కె.సి.ఆర్
- October 04, 2016
తెలంగాణ కోసం ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన చిత్రం 'త్యాగాల వీణ'. సుమన్, శివకృష్ణ, ప్రీతినిగమ్, సుమశ్రీ, రాజీ, మధుబాల, ఇంద్ర, రాజీవ్, ప్రధానపాత్రధారులుగా నటించారు. ప్రేమ్ మూవీస్ బ్యానర్‌పై కొత్తపల్లి సతీష్ బాబు నిర్మించారు. మిర్యాల రవికుమార్ దర్శకత్వం వహించారు. రమేష్ ముక్కెర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైద్రాబాద్ సి.ఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ..ఉద్యమం జరిగిన తీరును భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో రూపొందించడం పట్ల చిత్ర దర్శకనిర్మాతలను అభినందించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







