కండల వీరుడు: రానా
- October 04, 2016
'బాహుబలి ది బిగినింగ్' ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన సినిమా. ఇప్పుడు 'బాహుబలి ది కన్‌క్లూజన్' రాబోతుంది. ఇదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి దానికి మించి రెండో భాగం ఉండాలి. అందుకు ఇందులో ఉన్న క్యారెక్టర్స్‌లో కూడా విభిన్నత చూపాలి. అందుకోసం ప్రధానమైన రెండు పాత్రలైన భల్లాలదేవుడు, అమరేంద్ర బాహుబలిని కొత్తగా చూపించడానికి హాలీవుడ్ రేంజ్‌లో సినిమాను తీర్చిదిద్దడం కోసం జక్కన్న బాలీవుడ్ ట్రిక్‌ను ఫాలో అయ్యాడు. అదే యుద్ధాలు చేసేవాడంటే కండల వీరుడు అనే ఫార్ములా. బాహుబలి సీక్వెల్‌లో ప్రభాస్, రానా, ఇద్దరూ కండల తిరిగిన దేహంతో కనిపిస్తారట. అందుకోసం రానా, ప్రభాస్‌లు ప్రత్యేక కసరత్తులు చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







