ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్‌ అవార్డు

- October 04, 2016 , by Maagulf
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్‌ అవార్డు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక్‌ అకెడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన ఈమె అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వాయలిన్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వాయిద్య సంగీత కళాకారుడు లాల్‌గుడి జి.జె.ఆర్‌. కృష్ణన్‌ కూడా సంగీత నాటక్‌ అవార్డును పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com