వాట్సప్‌ సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి ...

- October 04, 2016 , by Maagulf
వాట్సప్‌  సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి ...

మెసేజింగ్‌ యాప్‌.. వాట్సప్‌ తన వినియోగదారులకు సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు వాట్స్‌ప్‌లో పోస్టు చేయబోయే ఫొటోలు, వీడియోలపై ఏదైనా రాయగలిగే లేదా వాటికి ఎమోజీలను జత చేసే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని వాట్సప్‌ తన బ్లాగులో ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com