కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది..
- October 04, 2016
కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది. దసరానాటికి కొత్త కలెక్టరేట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ఆ మేర చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఫైనల్ నోటి ఫికేషన్ విడుదలచేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయి దాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు తొలుతముసాయిదాలో కొన్నిమార్పులు, చేర్పులుచేశారు. కొత్తగా తాండూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మల్కాజిగిరి పేరు మార్చి మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







