ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్ అవార్డు
- October 04, 2016
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక్ అకెడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన ఈమె అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వాయలిన్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వాయిద్య సంగీత కళాకారుడు లాల్గుడి జి.జె.ఆర్. కృష్ణన్ కూడా సంగీత నాటక్ అవార్డును పొందారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







