అల్ దలె రౌండెబౌట్: 6 రోజుల మూసివేత
- October 04, 2016
అల్ కోర్ సిటీలో అల్ దలె రౌండెబౌట్ గురువారం నుంచి ఆరు రోజులపాటు మూసివేయనుంది. సిగ్నల్ కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్ మార్పు కోసం ఈ మూసివేత నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతం మీదుగా వెళ్ళే ట్రాఫిక్ని, ప్రత్యామ్నాయ రోడష్ట్ర&్ల వైపు మళ్ళించారు. అక్టోబర్ 11న సాధారణ ట్రాఫిక్ని ఈ ఇంటర్సెక్షన్ మీదుగా అనుమతిస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







