ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..
- October 04, 2016
నేడు సీఎంకేసీఆర్ నివాసంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి.ఈ వేడుకల్లో కవితతో పాటు, సీఎం సతీమణి శోభ కూడా పాల్గొంటారు.గత నెల 30వ తేదీ నుంచి విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత గత రాత్రి హైదరాబాదుకు చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







