మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ రెడీ
- October 04, 2016
మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ గా రానున్న మెగాస్టార్ చిరంజీవి దీన్ని ప్రమోట్ చేయడానికి మరోసారి రెడీ అయ్యాడు.దీనికి సంబంధించి మాటీవీ వివిధ ప్రోమోలను రిలీజ్ చేసింది. తన ఫోటోలతో కూడిన కొత్త యాడ్ ప్రోమోలో చిరు..హుందాగా నడుస్తూ ఈ షో సిగ్నేచర్ మ్యూజిక్ ని విజిల్ వేస్తూ సాగడం విశేషం. ఈ షో ఎంట్రీలకు చిరంజీవి విజిల్ ఫైనల్ కాల్ కావచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే మొదటి ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







