మానవ వనరుల చట్టం దుబాయ్ లో మూడు ప్రభుత్వ సంస్థలకు వర్తింపు

- October 04, 2016 , by Maagulf
మానవ వనరుల చట్టం దుబాయ్ లో మూడు ప్రభుత్వ సంస్థలకు వర్తింపు

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ పౌర జాతీయ మరియు విదేశీ ఉద్యోగస్తులకు మానవ వనరుల నిర్వహణ చట్టంను విస్తరించనున్నట్లు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీశ్రీ షేక్ హందాన్   బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం క్రౌన్ ప్రిన్స్ 2016 యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ (52) జారీ చేశారు. ఈ పరిధిలో దుబాయిలోని మానవ వనురుల శాఖ, ప్రోటోకాల్ శాఖ మరియు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీలు ఉన్నాయి. తరగతులు మరియు విభాగాలను దుబాయ్ ప్రభుత్వం మానవ వనరుల నిర్వహణ చట్టం ద్వారా నిర్దేశించింది. పైన చెప్పిన శాఖల ఉద్యోగులకు వర్తించే ఉంటుంది. ఈ ఉద్యోగుల హక్కులు మరియు వాదనలు పక్షపాతం లేకుండా దరఖాస్తు విధానాలు మరియు పద్ధతుల ప్రకారం దుబాయ్ ప్రభుత్వం మానవ వనరుల శాఖ సమన్వయంతో అమలు కాబడుతాయి. ఈ రిజల్యూషన్ జారీ చేసే తేదీ నుంచి అమలు కాబడేది అధికారిక గెజిట్లో ప్రచురించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com