డేట్ అండ్ నట్ స్లయిస్
- October 05, 2016
కావలసిన పదార్థాలు: బటర్ - 1 టీస్పూను, కండెన్స్‌డ్ మిల్క్ - 1 టే.స్పూను, ఖర్జూరం ముక్కలు - 3/4 కప్పులు, మిక్స్‌డ్ డ్రై, ఫ్రూట్స్ ముక్కలు - 3/4 కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు, యాలకుల పొడి - చిటికెడు, ఐసింగ్ సుగర్ - 1 టే.స్పూను
తయారీ విధానం: నాన్‌స్టిక్ పాన్‌లో బటర్ వేసి కరిగాక కండెన్స్‌డ్ మిల్క్, ఖర్జూరం ముక్కలు వేసి కలపాలి. మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. తర్వాత మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. సిల్వర్ ఫాయిల్‌లో వేసి చుట్టాలి. వీటిని 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసి ఫాయిల్ ఊడదీయాలి. గట్టిపడిన రోల్స్‌ను అర అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







